Thursday, April 3, 2025

ఆంధ్రాకు వెళ్తున్నారా…. విమాన టికెట్ల ధరలు రెట్టింపు

- Advertisement -
- Advertisement -

కాకినాడ: టిడిపి మహానాడుకు వచ్చేవారికి విమానం టికెట్ల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. హైదరాబాద్-రాజమండ్రి రూట్‌లో విమాన టికెట్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. విమాన టికెట్ ధరలు గరిష్టంగా రూ.11631 వరుగా ఎగబాకాయి. తెలంగాణలో పాటు విదేశాల నుంచి భారీగా పార్టీ నేతలు, అభిమానులు వస్తుండటంతో ఇండిగో సీట్లన్నీ ఫుల్‌గా నిండిపోయాయి. సాధారణ టికెట్ ధర రూ.3461 కాగా మహానాడు డిమాండ్‌తో రెండింతలు పెంచారు. బెంగళూరు-రాజమండ్రి రూట్‌లోనూ అప్పుడే రెట్టింపుగా చార్జీలు మారాయి.

Also Read: కోల్‌కతాలో ఒక్కటైన లెస్బియన్ జంట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News