Sunday, January 19, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వరల్డ్ కప్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్గానిస్తాన్-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ఆఫ్గాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. రవిచంద్రన్ అశ్విన్ బదులుగా శార్థూల్ టాకూర్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ భారత్ గెలిచి దూకుడు ప్రదర్శిస్తోంది.

Also Read: బాలిక కళ్లను పీకేసి… హత్యాచారం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News