Sunday, January 19, 2025

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: వరల్డ్‌కప్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఆఫ్ఘానిస్థాన్ -దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిసి ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరు ఓవర్లలో 25 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం క్రీజులో రహ్మాన్ ముల్లా (09), ఇబ్రాహీమ్ జాద్రాన్ (15) బ్యాటింగ్ చేస్తున్నారు.  ఈ మ్యాచ్ లో భారీ ఆధిక్యంలో ఆఫ్ఘాన్ గెలిస్తే సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News