Wednesday, January 22, 2025

అఫ్గాన్ క్రికెటర్లకు ఊరట

- Advertisement -
- Advertisement -

Afghanistan team return negative for Covid

ఢాకా: ఇటీవల కాలంలో కరోనా బారిన పడ్డ అఫ్గానిస్థాన్ క్రికెటర్లు పూర్తిగా కోలుకున్నారు. బుధవారం తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో క్రికెటర్లందరికి నెగెటివ్ వచ్చింది. దీంతో వీరంతా బంగ్లాదేశ్ సిరీస్‌లో పాల్గనేందుకు మార్గం సుగమం అయ్యింది. బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చిన అఫ్గానిస్థాన్ క్రికెటర్లు కరోనా బారిన పడ్డారు. దీంతో ఇరు జట్ల మధ్య సిరీస్ జరుగుతుందా లేదా అనుమానాలు నెలకొన్నాయి. కానీ తాజా వైద్య పరీక్షల్లో ఆటగాళ్లకు నెగెటివ్ రావడంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News