Sunday, January 19, 2025

సౌతాఫ్రికాపై అలా గెలిస్తే ఆఫ్ఘాన్ సెమీస్‌కు?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్- దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ భారీ విజయం సాధిస్తే సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి. సఫారీలపై 438 పరుగుల తేడాతో గెలిస్తే ఆఫ్ఘాన్ సెమీస్ చేరుతుంది. ఇప్పటికే అధికారికంగా భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకున్నాయి. న్యూజిలాండ్ జట్టు ఒక మెట్టు దూరంలో ఉంది. రన్‌రేటు పరంగా న్యూజిలాండ్ జట్టు సెమీస్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా జట్టు 21 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా 16 పాయింట్లతో భారత్ తొలి స్థానం, మూడో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ఎనిమిది పాయింట్లతో రన్‌రేటు పరంగా ఆరో స్థానంలో ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News