Wednesday, January 22, 2025

రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలుసా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టాలీవుడ్‌లో అద్భుతమైన జంటల్లో రామ్ చరణ్, ఉపాసన ఒకరు. మెగాభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో వీళ్లకో ప్రత్యేక గుర్తింపు ఉంది. వీళ్లిద్దరు పెళ్లి చేసుకొని పది యేళ్లు గడిచిపోయాయి. రామ్ చరణ్, ఉపాసన ఎన్నో ఏళ్లు ప్రేమించుకొని ఆ తర్వాత ఇరువురు కుటుంబ సభ్యుల పెద్దల అంగీకారంతో 2012 లో ఒకటయ్యారు.

ఇక పెళ్లైన ఇన్ని సంవత్సరాల ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలిస్తే షాక్ అవుతారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే నిజానికి రామ్ చరణ్ కంటే ఉపాసన నాలుగు యేళ్లు పెద్దదంట. వయసు తో సంబంధం లేకుండా పెళ్లి చేసుకొని ఇద్దరు చాలా సంతోషంగా గడుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News