Wednesday, January 22, 2025

నిరుద్యోగులకు శుభవార్త.. ఉద్యోగాలకు వయోపరిమితి మరో రెండేళ్లు పెంపు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచితూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్ల వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సర్కార్ జీవో జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News