- Advertisement -
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’. ఈ సినిమా ఏప్రిల్ 28న బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో అఖిల్, హీరోయిన్ సాక్షి వైద్య పలువురు మేకర్స్ పాల్గొన్నారు.
Also Read: ప్రశాంత్ నీల్‌తో మైథలాజికల్ సినిమా..
ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం ‘ఏజెంట్’ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. కాగా, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ మూవీ తెలుగుతోపాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది.
Also Read: తల్లి కాబోతున్న ఇలియానా.. ఇదేం పద్దతంటున్న నెటిజన్లు
- Advertisement -