Wednesday, January 22, 2025

అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి: నిర్మలా జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

Agneepath scheme should be canceled

 

సంగారెడ్డి: అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణుల సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టిపిసిసి కార్యదర్శి తోపాజి ఆనంత కిషన్, నియోజకవర్గ ఇంచార్జి అంజనేయులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూనసంతోష్, మండల అధ్యక్షుడు బుచ్చిరాములు, పట్టణ అధ్యక్షుడు జార్జ్, స్థానిక కౌన్సిలర్లు హఫెజ్ షఫీ, నాగరాజు, ఉదయ్ భాస్కర్, ఇతర కాంగ్రెస్ నాయకులు రఘుగౌడ్, మహేష్ గౌడ్, యాదగిరి తాహేర్ లతో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News