Monday, December 23, 2024

అగ్నిపథ్ ఆందోళనకారులకు బెయిల్

- Advertisement -
- Advertisement -

22 Members arrested in Secunderabad Railway station incident

 

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించిన అగ్నిపథ్ ఆందోళన కారులకు బెయిల్ మంజూరు అయ్యింది. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చొరవతో బెయిల్ మంజూరైంది.  గతంలో అగ్నిపత్ ఆందోళనలో పాల్గొన్న వారిని చంచల్ గూడ జైళ్లో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యారు.  అగ్నిపథ్ బాధితులకు న్యాయ సహాయం చేస్తామని గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. వారికి ఇచ్చిన హామీ మేరకు న్యాయ సహాయం చేయడంతో పలువురు ఆందోళన కారులకు బెయిల్ మంజూరు అయ్యింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News