Sunday, April 13, 2025

కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి కచ్చితంగా ఉండాలి: సత్యకుమార్

- Advertisement -
- Advertisement -

అమరావతి: నిబంధనల ప్రకారం నర్సింగ్ కళాశాలల నిర్వహణ ఉండాలని విద్య, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. నర్సింగ్ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ తో సమావేశం నిర్వహించామన్నారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కళాశాలకు అనుబంధంగా ఆసుపత్రి కచ్చితంగా ఉండాలని చెప్పారు. నర్సింగ్ విద్యార్థుల ఉపాధిపై జర్మనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, నెలకు రూ.2.5 వేతనంతో జర్మనీలో ఉద్యోగం లభిస్తుందని సత్యకుమార్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News