Wednesday, April 9, 2025

29న ఖమ్మంలో వ్యవసాయ కార్మికుల బహిరగ సభ

- Advertisement -
- Advertisement -

నేరెడుచర్ల ః ఈనెల 29వ తేదీన ఖమ్మంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభలను జయప్రదం చేయాలని ఆసంఘం జిల్లా ఉపాద్యక్షులు సిరికొండ శ్రీను పిలుపునిచ్చారు.సోమవారం మండల పరిధిలోని పెంచికల్‌దిన్నె గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి రాష్ట్ర మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండలాద్యక్షుడు అల్వాల శ్రీధర్, కెవీపిఎస్ జిల్లా అద్యక్షుడు మర్రి నాగేశ్వరరావు, నాయకులు బిక్షం,ప్రసాద్, సుధాకర్, సీతారాములు, శ్రీను,వెంకన్న, మల్లయ్య, లింగయ్య తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News