Wednesday, January 22, 2025

ఎలన్ మస్క్ పిల్లాడయితే…ఏఐ సృష్టించిన చిత్రం!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు(ఏఐ) యావత్ ప్రపంచాన్నే అబ్బురపరుస్తోంది. ఏఐ టూల్స్‌తో చాలా మంది అనేక విచిత్రాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఏఐ సృష్టించిన ఎలన్ మస్క్ చిత్రం వైరల్‌గా మారింది. దానికి ఆయన కూడా స్పందించారు. టెస్లా సంస్థ చీఫ్ అయిన ఎలన్ మస్క్… చిన్న పిల్లాడిగా చూయించే చిత్రం ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఆన్‌లైన్‌లో దీనిని చాలా మంది చూస్తున్నారు. మీరు కూడా ఒక లుక్ వేయడం మరచిపోకండి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News