Sunday, December 22, 2024

సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు కీలక బాధ్యతలు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసిసి) పార్టీ తెలంగాణ మంత్రులైన సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారిని సీనియర్ ఆబ్జర్వులుగా నియమించింది. ఈ మేరకు ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు దక్కింది.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహా పార్టీ సీనియర్ నేతలు తారిఖ్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిలను జార్ఖండ్ పరిశీలకులుగా నియమించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News