Monday, December 23, 2024

హైదరాబాద్‌ స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి బిఆర్‌ఎస్‌ మద్దతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌:  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం మద్దతు పలికింది. గతంలో మాదిరిగా తమకే సీటు కేటాయించి, మద్దతు ఇవ్వాలని ఎంఐఎం పార్టీ చేసిన విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సానుకూలంగా స్పందించారు. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి మీర్జా రహ్మత్ బేగ్ కు  సంపూర్ణ మద్దతు పలకాలని నిర్ణయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News