Tuesday, January 21, 2025

చార్మినార్‌లో ఎంఐఎం అభ్య‌ర్థి విజ‌యం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చార్మినార్ ఎంఐఎం అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. అశ్వారావుపేటలో పోటీ చేసిన ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 28,358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బిఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణ విజయం సాధించారు. రాష్ట్రంలోని మరో 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News