Thursday, January 23, 2025

ఎయిర్‌ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎయిర్‌ ఇండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఏ320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తడంతో ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలోని హైడ్రాలిక్‌ సిస్టంలో సమస్య ఉన్నట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. విమానంలో 143 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News