- Advertisement -
అమరావతి: ఎయిరిండియా విమానయాన సంస్థ రాజధాని అమరావతిని గుర్తించింది. ఆదివారం వరకు ఢిల్లీ వెళ్లే విమానాల్లో గన్నవరం టూ ఢిల్లీ అని ఎయిరిండియా పేర్కొంది. సోమవారం నుంచి అమారవతి టూ ఢిల్లీ అని ఎయిరిండియా పేరు మార్చింది. టెకట్ స్టేటస్, ప్రకటనల్లో కూడా అమరావతి టూ ఢిల్లీ అని పేర్కొంది. ఎయిరిండియా యాజమాన్యం ఢిల్లీ టు అమరావతి అని పేర్లు మార్చింది.
- Advertisement -