Monday, December 23, 2024

నేపాల్ లో కూలిన విమానం… 45 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఖాట్మాండూ: నేపాల్‌లో ల్యాండింగ్ సమయంలో విమానం కుప్పకూలింది. పొఖారా విమానాశ్రయంలో రన్‌వేపై విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. మృతులలో ఐదుగురు భారతీయులు ఉన్నట్టు సమాచారం. విమానాయాన సిబ్బంది, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. విమానం కుప్పకూలడంతో పొఖారా ఎయిర్‌పోర్టును మూసివేశారు. ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో మంది మృతి చెందినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News