Friday, December 27, 2024

ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

Airtel and Axis Bank announce partnership

న్యూఢిల్లీ : ఆర్థిక పరిష్కారాల శ్రేణి ద్వారా భారతదేశంలో డిజిటల్ పర్యావరణం వృద్ధి బలోపేతానికి గాను దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ప్రముఖ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్‌ల భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం ద్వారా ఎయిర్‌టెల్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించాయి. దీని ద్వారా ఎయిర్‌టెల్ 34 కోట్ల కస్టమర్లకు ఫైనాన్షియల్ ఆఫర్లు, డిజిటల్ సేవలు అందించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News