Wednesday, December 25, 2024

పెరిగిన ఎయిర్ టెల్, జియో రీఛార్జ్ ధరలు.. ప్లాన్ వివరాలు ఇవే

- Advertisement -
- Advertisement -

జియో, ఎయిర్ టెల్ వంటి టెలికామ్ దిగ్గజ టెలికామ్ కంపెనీలు మొబైల్ రీచార్జ్ ధరలను భారీగా పెంచాయి. ఇటీవంల జియో.. జూలై 3 నుండి తమ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల కోసం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజునే ఎయిర్ టెల్ కూడా తమ ప్లాన్ లను పెంచుతున్నట్లు వెల్లడించింది.  పెంచిన రీచార్జ్ ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి.

ఎయిర్ టెన్ ప్లాన్ వివరాలు:

జియో ప్లాన వివరాలు:

కాగా.. జియో, ఎయిర్ టెల్ బాటలోనే Vi (వోడాఫోన్ ఐడియా) తమ ప్లాన్‌లు ధరలను పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. జూలై 4 నుండి రీచార్జ్ ధరలు పెరగనున్నట్లు తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News