Monday, December 2, 2024

ఈ ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్ మీ కోసమే!

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు ఫోన్లో ఏదైనా చిన్న వీడియో, ఫైల్, ఫొటోస్ డౌన్లోడ్ చేయడానికి మొబైల్ డేటా అవసరం ఉండేది. అప్పట్లో మొబైల్ డేటా చాలా ఖరీదైనదిగా ఉండేది. దీంతో అవసరం ఉన్నప్పుడు మొబైల్ డేటాను వాడుకొని మిగతా సమయంలో నెట్ ఆఫ్ చేసుకునేవారు. కానీ, ఎప్పుడైతే జియో టెలికం రంగంలోకి ప్రవేశించిందో ఇది మరింత సులభంగా అయిపోయింది. ఇటీవల టెలికాం సంస్థలు రీఛార్జ్ ప్లాన్లు పెంచిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే అనేక టెలికాం సంస్థలు తమ కస్టమర్లను ఆకర్షించుకోవడానికి అనేక కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎయిర్ టెల్ ప్రవేశపెట్టిన రూ.1199 ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్

డేటా: ఈ ప్లాన్‌లో మొత్తం 210GB డేటాను అంటే 2.5GB డేటాను ప్రతిరోజూ పొందొచ్చు.
వాలిడిటీ: ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.
కాలింగ్: ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్ సౌకర్యం లభిస్తుంది.
ఎస్ ఏం ఎస్: ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పంపవచ్చు.
ఓటిటి సబ్‌స్క్రిప్షన్: ఇది అమెజాన్ ప్రైమ్ 3 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్, వింక్ మ్యూజిక్‌కి ఉచిత యాక్సెస్‌ను కూడా పొందుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News