Wednesday, January 22, 2025

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఐశ్వర్య రాజ్

- Advertisement -
- Advertisement -

Aishwarya Raj plants at Green India Challenge

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్ లో టివి ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం సింగర్ రేవంత్, సిద్దు, మహేశ్వరి ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News