Sunday, January 19, 2025

ఫడ్నవీస్‌తో అజిత్ గంట భేటీ

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్రలో ఉపముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ సోమవారం బిజెపి నేత దేవెంద్ర ఫడ్నవిస్‌ను కలిశారు. తనకు తన వర్గీయులైన వారికి మంత్రిత్వశాఖల కేటాయింపులపై చర్చించారు. ఇప్పుడు కొత్త కూటమి ఏర్పాటు క్రమంలో తలెత్తే చట్టపరమైన అంశాలు, తమపై రాబోయే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం వంటి పరిణామాలపై ఇరువురు నేతల మధ్య గంటకు పైగా సమావేశం జరిగింది. అజిత్ పవార్ వెంబడి ప్రఫుల్ పటేల్, సునీల్‌తత్కారే కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News