Monday, December 23, 2024

హీరో అజిత్ తండ్రి సుబ్రమనియం కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తండ్రి పి సుబ్రమనియం మణి కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు రీత్యా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చనిపోయాడు. రాజకీయ, సినీ ప్రముఖులు సుబ్రమనియం మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News