- Advertisement -
న్యూఢిల్లీ : దిగవంత బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన దేశీయ కొత్త విమానయాన సంస్థ అయిన ఆకాశ ఎయిర్ 202223లో ఎనిమిది నెలల్లో రూ.602 కోట్ల నష్టం ఏర్పడింది. లోక్‌సభలో పౌర విమానయాన శాఖమంత్రి గతేడాదిలో ఆకాశ ఎయిర్‌కు సంబంధించిన ఆదాయం, ఖర్చులను వెల్లడించారు.
- Advertisement -