Saturday, January 25, 2025

అందరికీ నచ్చే సినిమా

- Advertisement -
- Advertisement -

Akasa Veedhilo cinema

 

గౌతమ్ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మనోజ్ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు, రచయిత గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ “అన్ని వయస్సుల వారికి నచ్చే సినిమా ఇది. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్ర పోషించాను”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మనోజ్ జేడీ, జూడా శాండీ, అక్షయ్, ఆనంద్, పరశురామ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News