Wednesday, January 22, 2025

యోగికి ఉన్న హక్కు మహిళలకు లేదా?

- Advertisement -
- Advertisement -

ముస్లింలు ఎందుకు బుర్ఖా ధరించకూడదు: అక్బరుద్దీన్ వ్యాఖ్యలు


మన తెలంగాణ/హై-దరాబాద్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తనకు నచ్చిన దుస్తులు ధరించినప్పుడు..మేము ఎందుకు మాకు నచ్చినవి ధరించకూడదని ఎంఐఎం ఎంఎల్‌ఎ అక్బరుద్దీన్ ప్రశ్నించారు. భారత్‌లో అమ్మాయిలు తమకు నచ్చిన దుస్తులు ధరించవచ్చు.. ప్రతి ఒక్క రు తమకు నచ్చిన ఫుడ్ తినవచ్చు… నచ్చిన దేవుడ్ని పూజించే అవకాశం ఉందని అక్బరుద్దీన్ వ్యాఖ్యా నించారు. యోగి తనకు నచ్చిన దుస్తులు ధరించి సిఎం హోదాలో ఉన్నప్పుడు.. ఈ దేశంలో ముస్లిం మహిళలు ఎందుకు బుర్ఖా ధరించకూడదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ 64వ ఆవిర్భావ సమావేశ సభలో పాల్గొన్న అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News