Friday, January 17, 2025

‘అఖండ’ 50 రోజుల వేడుక

- Advertisement -
- Advertisement -

Akhanda movie fifty days celebrations

అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం అర్ధ శతదినోత్సవ వేడుక హైదరాబాద్‌లోని ఆర్‌టిసి క్రాస్ రోడ్డులో గల సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో జరిగింది. ఈ వేడుకలో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ఇది ప్రేక్షకుల ఇచ్చిన విజయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, శిరీష్, స్టంట్ శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News