Sunday, February 23, 2025

అఖండజ్యోతి సూర్యనారాయణ క్షేత్రంలో పూజలు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురంలో ఉన్న అఖండజ్యోతి సూర్యనారాయణ క్షేత్రంలో ఆదివారం భక్తులు ఉదయం తెల్లవారుజామునుంచే దర్శనాకి భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి మహసౌరయాగంలో పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు నైవేధ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు కాకులారపు జనార్థన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News