Monday, December 23, 2024

ఐదేళ్లపాటు ఉచితంగా కిలో నెయ్యి: అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

Akhilesh Yadav Promises 1Kg Free ghee to Poor

రాయ్‌బరేలి: బీజేపీ ప్రభుత్వం సొంత ఉచిత రేషన్ స్కీమ్‌కు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసిందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు పేదలకు ఉచిత రేషన్‌తోపాటు నెలనెలా కిలో నెయ్యి ఉచితంగా పంపిణీ చేస్తామని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తాజాగా హామీ ఇచ్చారు. రాయ్‌బరేలీలో మంగళవారం ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలయ్యేంతవరకే పేదలకు ఉచిత రేషన్ ప్రభుత్వం కొనసాగిస్తుందని, ఆ తరువాత దాన్ని ఎత్తేస్తారని ఆరోపించారు. ఎన్నికలు మార్చితో అయిపోతున్నందున ఢిల్లీ బడ్జెట్‌లో కూడా ఉచిత రేషన్‌కు నిధులు కేటాయించలేదని తెలిపారు.

Akhilesh Yadav Promises 1Kg Free ghee to Poor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News