Saturday, December 28, 2024

‘ఏజెంట్’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

Akhil's 'AGENT' Movie to release on Dec 23rd?

అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఏజెంట్ సినిమాను మొన్నటి వరకు ఆగస్టులో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోందట. దీంతో సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని యూనిట్ సభ్యులు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలోనే ‘ఏజెంట్’ను టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. షూటింగ్‌ను సెప్టెంబర్ వరకు లేదంటే అక్టోబర్‌లో అయినా ముగించి… సినిమాను డిసెంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలనే పట్టుదలతో నిర్మాత, దర్శకుడు ఉన్నట్లుగా తెలిసింది. డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Akhil’s ‘AGENT’ Movie to release on Dec 23rd?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News