Thursday, April 3, 2025

పవన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అకీరా, ఆద్య..

- Advertisement -
- Advertisement -

ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన కుమారుడు అకీరా, కూతురు ఆద్య సందడి చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఓ ప్రత్యేక బస్సులో ఈ కారక్యక్రమానికి హాజరయ్యారు. అకీరా పంచె కట్టులో అందరినీ ఆకర్షించాడు. పవన్ ప్రమాణం చేసిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్‌ శుభాకాంక్షలు చెప్పారు.

‘వాళ్ల నాన్న బిగ్గెస్ట్‌ డేకు రెడీ అయ్యారు. ఏపీకి మంచి చేయాలనుకొనే కల్యాణ్ గారికి శుభాకాంక్షలు’ అంటూ పోస్ట్‌ పెట్టారు. ఇన్‌స్టాలో అకీరా, ఆద్య ఫొటోలను పంచుకున్న రేణూదేశాయ్‌.. తనకు వీడియో కాల్‌ చేసినట్లు రేణూ దేశాయ్ చెప్పారు.

Akira and Aadya attend to Pawan's swearing-in ceremony

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News