Thursday, January 23, 2025

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న అక్షర్ పటేల్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్ బ్యాచిలర్ లైఫ్‌కు ముగింపు పలికాడు. అక్షర్ పటేల్ తన ప్రియురాలు మేహా పటేల్‌ను పెళ్లి చేసుకున్నాడు. వడోదరలో కుటుంబ సభ్యులు, క్రికెటర్లు, ప్రముఖుల సమక్షంలో అంగరంగా వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లి వేడుకలు ఉండడంతో న్యూజిలాండ్ సిరీస్‌కు అక్షర పటేల్ దూరంగా ఉన్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇటు బ్యాట్, అటు బంతితో మెరిశాడు. రెండో టి20లో 31 బంతుల్లో 65 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News