Saturday, April 5, 2025

నేడు అక్షయ తృతీయ పర్వదినం !

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హిందూ పంచాంగం ప్రకారం, వైశాఖ మాసం, శుక్ల పక్షం, తదియ నాడు  ‘అక్షయ తృతీయ పర్వదినం’గా జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజున మంగళకర కార్యాలు చేయడం, కొనుగోళ్లు చేయడం శుభమని చాలామంది భావిస్తుంటారు. అంతేకాకుండా అక్షయ తృతీయ నాడు దానధర్మాలు చేయడం వల్ల కూడా అక్షయ పుణ్యఫలం లభిస్తుందని భావిస్తుంటారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీ దేవీ పూజ కూడా చేపడతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News