Sunday, January 19, 2025

మూడు కమిషన్లకు చైర్మన్లు

- Advertisement -
- Advertisement -

విద్యా, బిసి, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌లను ప్ర భుత్వం నియమించింది. విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి, బిసి కమిషన్ చైర్మన్‌గా జి.నిరంజన్, రైతు కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. విశ్రాంత ఐఎఎస్ అధికారి ఆకునూ రి మురళి విద్యా కమిషన్ చైర్మన్‌గా రెండేళ్ల పాటు పదవి లో కొనసాగనున్నారు. అలాగే, బిసి కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, టి.సురేందర్, బాలలక్ష్మి, మెంబ ర్ సెక్రటరీగా బిసి సంక్షేమ శాఖ కమిషనర్ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News