Saturday, January 18, 2025

‘అల్ జజీరా ఛానెల్’ ను నిషేధించనున్న ఇజ్రాయెల్

- Advertisement -
- Advertisement -

టెల్ అవీవ్: ఖతర్ కు చెందిన ‘అల్ జజీరా ఛానెల్’ పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నిషేధం విధించారు. ఇజ్రాయెల్ లో అల్ జజీరా ఛానెల్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. బెంజమిన్ నెతన్యాహు ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఈ నిషేధం ఎప్పటి నుంచనేది తెలియదు. గాజాలో హమాస్ ను అంతం చేసేంత వరకు కాల్పుల విరమణకు ఆస్కారం లేదని నెతన్యాహు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News