Monday, January 20, 2025

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అబ్రహంను రేవంత్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున ఆలంపూర్ నుంచి పోటీ చేసి టీడీపి అభ్యర్ధి ప్రసన్న కుమార్ పై గెలిచారు.

2014లో టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలిచారు. అబ్రహం వృత్తిరీత్యా డాక్టర్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News