Monday, December 23, 2024

రోడ్ల మీద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలి: గంగుల

- Advertisement -
- Advertisement -

Complete grain collection in ten days: Minister Gangula

కరీంనగర్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు.  గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయని, రోడ్ల మీద నీళ్లు నిలువకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.  నేడు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణిలతో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అన్ని శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News