Wednesday, January 22, 2025

ఆడపిల్లకు జన్మనిచ్చిన అలియా భట్..

- Advertisement -
- Advertisement -

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కు ఆడ పిల్ల పుట్టింది. ప్రసుత్తం తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఇది తన జీవితంలో బెస్ట్ న్యూస్ అని ఆలియా పేర్కొంది. రణబీర్ కపూర్, అలియా అభిమానులు వారికి సోషల్ మీడియా ద్వారా విషేస్ తెలుపుతున్నారు. ఇటీవల రణబీర్, అలియా కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన విషయం తెలసిందే. అనంతరం అలియా చిన్న విరామం తీసుకుంది. తదుపరి కరణ్ జోహార్ రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని షూటింగ్‌లో పాల్గొంటుంది.

Alia Bhatt blessed with baby girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News