Monday, December 23, 2024

అలియా భట్ బర్త్ డే సర్ ప్రైజ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ మూవీ టీమ్ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా జంటగా తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’. మంగళవారం అలియా పుట్టినరోజును పరస్కరించుకుని ఈ చిత్రం నుంచి ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ వీడియో గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, అక్కినేని నాగార్జున నటిస్తున్నారు. మూడు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా మొదటి పార్ట్ ‘శివ’ను సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Alia Bhatt first look out from Brahmastra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News