Wednesday, January 22, 2025

ఇదే నా కోరిక..

- Advertisement -
- Advertisement -

అలియా భట్ ఇటీవలే ఒక పాపకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తన బేబీతో ఆనందంగా గడుపుతున్నారు. అందుకే అలియా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాకి, కెమెరామెన్లకి ఒక విజ్ఞప్తి చేసింది. తన కూతురు ఫొటోలను ఫొటోగ్రాఫర్లు రెండేళ్ల వరకూ తీయొద్దని కోరింది.

బాలీవుడ్‌లో సెబ్రెటీలకు పిల్లలు హీరోల, హీరోయిన్ల ప్రతి మూమెంట్‌ని ఫొటోలుగా తీస్తారు. అయితే, తన కూతురుకి రెండేళ్లు వచ్చే వరకూ కెమెరామెన్లు తమ కెమెరాలకి పని కల్పించొద్దని వేడుకుంటోంది. నా ఫొటోలు, నా భర్త ఫొటోలు ఎన్నయినా తీసుకోండి. కానీ నా కూతురు ఫొటోలను సోషల్ మీడియాలో, మీడియాలో పబ్లిష్ చేయొద్దు అని ఆమె మీడియాకు విజ్ఞప్తి చేసింది. చిన్నప్పటి నుంచే కెమెరాలు, మీడియా ఫోకస్‌లు వద్దు. ఇదే నా కోరిక అని చెప్పింది అలియా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News