Wednesday, January 22, 2025

చీరకట్టులో అలియా భట్ అదుర్స్!

- Advertisement -
- Advertisement -

అలియా భట్ ఎక్కడుంటే అందరి కళ్లూ అక్కడే ఉంటాయి. ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నటన, అందం పోతపోస్తే ఆ రూపం  అలియా భట్ లానే ఉంటుంది మరి. తాజాగా సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన జాయ్ అవార్డుల ఫంక్షన్ లో అలియా భట్ ను చూసినవారంతా చూపు తిప్పుకోలేకపోయారట. ఎర్రటి చీరలో రెడ్ కార్పెట్ పై ఆమె నడచి వస్తుంటే అందరూ చప్పట్లతో ఆహ్వానించారట. మీరూ ఆ ఫోటోలు చూసేయండి మరి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News