Friday, December 20, 2024

అల్కా ప్రకటనతో సంబంధం లేదు : కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలోని అన్ని స్థానాలకు కాంగ్రెస్ ఒంటరి పోరు చేస్తుందని అల్కా లంబా చేసిన ప్రకటన తరువాత పార్టీ వర్గాలు స్పందించాయి. ఆమె ఈ విషయంపై ప్రకటించిన విషయంతో పార్టీకి సంబంధం లేదని గంటల వ్యవధిలో అధికారిక ప్రకటనను వెలువరించారు. పోటీపై స్పందించే అధికారం ఆమెకు ఇవ్వలేదని తెలిపారు. ఆప్ నుంచి తీవ్రస్థాయి స్పందన వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై వివరణ ఇచ్చింది. ఆమె అభిప్రాయం ప్రకటించి ఉంటారని దీనిపై ఆమోద ముద్రలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News