Thursday, January 23, 2025

సుమీ నుంచి విద్యార్థులందరి తరలింపు

- Advertisement -
- Advertisement -
All Indian students trapped in Sumi were evacuated
భారత విదేశాంగ శాఖ వెల్లడి

కీవ్/న్యూఢిల్లీ:  ఉక్రెయిన్‌లోని యుద్ధ పీడిత సుమ్మీ నగరంలో చిక్కుపడ్డ భారతీయ విద్యార్థులందరిని సురక్షితంగా భారత్‌కు తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. వారిని పలు విమానాలలో దశలవారిగా స్వదేశానికి తరలిస్తున్నట్లు మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ వెల్లడించారు. భారతీయ విద్యార్థులందరిని ఆపరేషన్ గంగలో భాగంగా సురక్షితంగా భారత్‌కు చేరుస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నామని ప్రకటించారు. వారిని ఉక్రెయిన్‌లోని పొల్‌టావాకు ముందుగా తీసుకువచ్చారు. తరువాత రైళ్లలో పశ్చిమ ఉక్రెయిన్‌కు తరలించి అక్కడి నుంచి విమానాలలో న్యూఢిల్లీకి చేరుస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News