Sunday, April 6, 2025

కాసేపట్లో అఖిలపక్ష సమావేశం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పార్లమెంట్‌లో దాడి ఘటనపై కాసేపట్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. భద్రతా వైఫల్యం, ఘటనకు కారణాలపై సమీక్షించనున్నారు. ఢిల్లీ సీపీ, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా పార్లమెంట్‌కు చేరుకున్నారు. దాడి ఘటనతో విజిటర్స్‌ పాస్‌లను స్వీకర్ ఓం బిర్లా రద్దు చేశారు. పార్లమెంట్ దాడిలో నలుగురు నిందితులను పోలీసులు గుర్తించారు. అరెస్టు అయిన వారిలో హరియాణా హిస్సార్ కు చెందిన నీలం, మహారాష్ట్రకు లాతూర్ కు చెందిన ఆమోల్ షిండే, కర్నాటక మైసూర్ కు చెందిన సాగర్ శర్మ, దేవరాజ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News