Thursday, January 9, 2025

అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం: షేర్ని నాని

- Advertisement -
- Advertisement -

అమరావతి: టాలీవుడ్ సమస్యల్ని సిఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకురావడానికి చిరంజీవి కృషి చేశారని మంత్రి షేర్ని నాని తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షేర్ని నాని మాట్లాడారు.  నారాయణ మూర్తి చిన్న సినిమాల గురించి ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ప్రత్యేక రోజుల్లో చిన్న సినిమాలకు చోటుండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News