Sunday, January 19, 2025

ఆల్ ది బెస్ట్ టీమిండియా… మీ వెనకే 140 కోట్ల మంది భారతీయులు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ టీమిండియా ఆల్ ది బెస్ట్ చెప్పారు. 140 మంది భారతీయులు టీమిండియా వెనుక ఉన్నారని, బాగా ఆడండి, క్రీడా స్ఫూర్తిని నిలబెట్టాలని తన ట్వీట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్‌లు స్టేడియానికి వచ్చారు. టాస్ గెలిసి ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ వరల్డ్ కప్‌లో ఆస్టేలియాను ఓడించి మూడో సారి విశ్వవిజేత కావాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మువ్వెన్నల జెండాను ఎగరేయాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News