Tuesday, April 1, 2025

ఎంఎల్‌ఎల వర్క్‌షాప్‌కు ఆళ్ల డుమ్మా

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: ఎంఎల్‌ఎల వర్క్‌షాప్‌కు ఆళ్ల రామకృష్ణా రెడ్డి డుమ్మా కొట్టారు. గత కొంతకాలంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి తీరుపై అసంతృప్తితో ఆళ్ల రామకృష్ణా రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఇటీవల తన కుమారుడి పెళ్లికి కూడా సిఎం జగన్‌ను ఆళ్ల పిలువలేదు. సిఎం జగన్ మోహన్ రెడితో పలువురు వైసిపి ఎంఎల్‌ఎలు దూరంగా ఉంటున్నారు. సిఎం భేటీకి ఆళ్ల, కొడాలి, వల్లభనేని, బుగ్గన దూరంగా ఉన్నారు. పలువురు ఎంఎల్‌ఎలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి కూడా  హాజరుకావడంలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News