Sunday, January 19, 2025

సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించిన అల్లం నారాయణ

- Advertisement -
- Advertisement -

నా కుమారుడి వివాహానికి రండి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తన కుమారుడు రాహుల్ వివాహానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఈ నెల 6వ తేదీన జరుగనున్న తన కుమారుడి వివాహానికి రావాలని కోరుతూ కుటుంబసభ్యులతో కలిసి సిఎం కెసిఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News